Tuesday, January 7, 2025

జియో రూ.1199 ప్లాన్.. లెక్కలేన్నని ప్రయోజనాలు..

- Advertisement -
- Advertisement -

ఒకప్పుడు మొబైల్ డేటా చాలా ఖరీదైనదిగా ఉండేది. నెల మొత్తం ఒకటి లేదా 2జిబి డేటా మాత్రమే అందుబాటులో ఉండేది. దీని కారణంగాతోనే కొంతమంది మెసేజ్ చూసిన వెంటనే లేదా ఏదైనా చిన్న ఫైల్ డౌన్‌లోడ్ చేసిన వెంటనే డేటాను స్విచ్ ఆఫ్ చేసేవారు. అయితే, టెలికాం రంగంలోకి జియో ప్రవేశించడంతో ప్రతిదీ మారిపోయింది. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మొబైల్ డేటా, కనెక్టివిటీ అన్ని సమయాలలో అవసరం అని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే జియో రూ. 1199 ప్రత్యేక ప్లాన్‌ను అందిస్తోంది. ఇక ఈ ప్లాన్ పూర్తి వివరాలు చూద్దాం.

జియో రూ.1199 ప్లాన్..

డేటా: జియో ఈ ప్లాన్‌లో మొత్తం 252 GB డేటాను అందిస్తోంది. అంటే రోజూ 3GB డేటా వస్తుంది.
వాలిడిటీ: ఈ ప్లాన్ వాలిడిటీ 84 రోజులు.
కాలింగ్: ఈ ప్లాన్‌లో అపరిమిత వాయిస్ కాల్‌ల సౌకర్యాన్ని అందిస్తుంది.
ఎస్ఏంఎస్: ప్రతిరోజూ 100 ఉచిత ఎస్ఏంఎస్ లను పంపవచ్చు.
ఓటిటి సేవలు: జియో సినిమా, జియో టీవీ, జియో క్లౌడ్‌కి ఉచిత యాక్సెస్ అందుబాటులో ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News