- Advertisement -
న్యూఢిల్లీ: రిలయన్స్ జియో (జియో) క్రిస్మస్, న్యూ ఇయర్ సందర్భంగా హ్యాపీ న్యూ ఇయర్ ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రారంభించింది. వీటిలో రూ.2023, రూ.2999, రూ.2879, రూ.2545 ప్లాన్‌లు ఉన్నాయి. ఇవే కాకుండా ఇతర రీఛార్జ్ ప్లాన్‌లను కూడా జియో అందిస్తోంది. ఈ ప్లాన్‌లలో అపరిమిత లోకల్, -నేషనల్ ఉచిత కాలింగ్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్ సౌకర్యం ఉన్నాయి.
- Advertisement -