Wednesday, January 22, 2025

5జి స్పెక్ట్రమ్‌లో జియో రూ.14 వేల కోట్లు డిపాజిట్

- Advertisement -
- Advertisement -

Jio has deposited Rs.14 thousand crores in 5G spectrum

న్యూఢిల్లీ : 5జి స్పెక్ట్రమ్ వేలంలో గట్టిపోటీ వాతావరణం నెలకొంటోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ రూ.14 వేల కోట్ల మనీ డిపాజిట్ చేయగా, మరోవైపు ప్రత్యర్థి అదానీ గ్రూప్ రూ.100 కోట్లు డిపాజిట్ చేసింది. వేలంలో పాల్గొనే కంపెనీల పరిమాణాలను ఈ ఎర్నెస్ట్ మనీ డిపాజిట్‌లు ప్రతిబింబిస్తాయి. దేశంలోనే అతిపెద్ద టెలికామ్ సంస్థ జియో రాబోయే 5జి స్పెక్ట్రమ్ వేలం విషయంలో దూకుడుగా వ్యవహరిస్తోంది. అదానీ గ్రూప్ ప్రైవేట్ నెట్‌వర్క్ ఏర్పాటు కోసం కనీస స్థాయిలో స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తోంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News