Sunday, December 22, 2024

స్టార్టప్‌లలో జియో $15 మిలియన్ల పెట్టుబడులు

- Advertisement -
- Advertisement -

Jio invests $ 15 million in startups

న్యూఢిల్లీ : ‘టు’ అనే స్టార్టప్‌లో 15 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడుతున్నట్టు రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన టెక్నాలజీ సంస్థ జియో ప్లాట్‌ఫామ్ ప్రకటించింది. స్టార్టప్‌లో పూర్తి డిల్యూటెడ్ బేసిస్‌తో 25 శాతం ఈక్విటీ వాటాను జియో సొంతం చేసుకుంది. ఈ ‘టు’ అనే సిలికాన్ వ్యాలీ ఆధారిత టెక్ స్టార్టప్‌ను ప్రణవ్ మిస్త్రీ స్థాపించారు. ఈ సంస్థ ఆర్టిఫిషియల్ రియాల్టీ(ఎఆర్)కి చెందినది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News