Monday, December 23, 2024

జియోమార్ట్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంఎస్ ధోని

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రిలయన్స్ రిటైల్ లిమిటెడ్ (ఆర్‌ఆర్‌ఎల్) ఫ్లాగ్‌షిప్ ఇ-కామర్స్ వెంచర్ జియోమార్ట్ పండుగ సీజన్‌కు ముందు క్రికెటర్, టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిని బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంది. జియోమార్ట్ ధోనితో కొత్త ప్రకటన ప్రచారాన్ని ప్రారంభించనుంది, ఇది అక్టోబర్ 8న ప్రత్యక్ష ప్రసారం కానుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News