Monday, December 23, 2024

డైనమిక్ పాత్రలో…

- Advertisement -
- Advertisement -

బాహుబలి, ఎవ్వరికీ చెప్పొద్దు సినిమాలతో ప్రేక్షకులకి సుపరిచితులైన రాకేష్ వర్రే ఎప్పుడూ ప్రయోగాత్మక పాత్రలనే ఎంచుకుంటున్నారు. తాజాగా అతను హీరోగా చేస్తున్న విభిన్న కథా చిత్రం జితేందర్ రెడ్డి. తాజాగా విడుదల చేసిన పోస్టర్‌లో జితేందర్ రెడ్డి పాత్రలో రాకేష్ వర్రే గన్ పట్టుకుని ఎంతో డైనమిక్‌గా కనిపిస్తున్నారు. అసలు ఈ కథలో, ఆ పాత్రలో ఉన్న ప్రత్యేకత ఏమిటి? అనేది జితేందర్ రెడ్డి సినిమా గురించి మరిన్ని అప్‌డేట్స్ వచ్చే వరకు వేచి చూడాల్సిందే. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటి అంటే ఈ జితేందర్ రెడ్డి క్యారెక్టర్‌కి సరైన నటుడు కోసం దర్శకుడు విరించి వర్మ దాదాపు 6 నెలల పాటు చూసి చివరికి రాకేష్ వర్రేను తీసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News