Sunday, December 22, 2024

జిట్టా బాలకృష్ణారెడ్డి సస్పెండ్ : బిజెపి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : పార్టీ నిబంధనలకు విరుద్ధంగా ప్రకటనలు చేయడం, క్రమశిక్షణ ఉల్లంఘించడం వల్ల జిట్టా బాలకృష్ణారెడ్డిని సస్పెండ్ చేసినట్టు బిజెపి కార్యదర్శి ఉమాశంకర్ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జిట్టా బాలకృష్ణా రెడ్డిని పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుండి ’సస్పెండ్ చేసినట్లు తెలిపారు. ఈ సస్పెన్షన్ తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపారు. వారం రోజుల్లోపు తన ప్రవర్తనపై రాష్ట్ర పార్టీకి వివరణ ఇవ్వాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News