Sunday, April 6, 2025

జెఎల్ ఫలితాలు విడుదల

- Advertisement -
- Advertisement -

జూనియర్ లెక్చరర్ పోస్టులకు ఎంపిక అభ్యర్థుల జాబితాను టిజిపిఎస్‌సి ప్రకటించింది. ఇంటర్ విద్యాశాఖలో కెమిస్ట్రీ, సివిక్స్, ఉర్దూ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను వెబ్ సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు కమిషన్ కార్యద ర్శి నవీన్ నికోలస్ తెలిపారు. ఇతర వివరాలకు టిజి పిఎస్‌సి వెబ్‌సైట్ చూడాలని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News