Monday, December 23, 2024

జెఎల్‌ఆర్ సేల్స్‌తో రికార్డు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023-24) మొదటి అర్థభాగంలో జాగ్వాల్ ల్యాండ్ రోవర్(జెఎల్‌ఆర్) ఇండియా 2,356 యూనిట్ల సేల్స్‌తో రికార్డు సృష్టించింది. వాహన తయారీ సంస్థ జెఎల్‌ఆర్ 202223 ఏప్రిల్ సెప్టెంబర్ కాలంలో 1,194 యూనిట్లను విక్రయించింది. అర్థవార్షికంలో కంపెనీ గణనీయమైన వృద్ధిని నమోదు చేసింది. జెఎల్‌ఆర్ వార్షికంగా 108 శాతం వృద్ధిని చూపింది. రిటైల్ సేల్స్ 1,308 యూనిట్లుగా ఉన్నాయి. క్యూ1లో కంపెనీ 102 శాతం వృద్ధిని నమోదు చేసింది. జెఎల్‌ఆర్ ఇండియా ఎండి రాజన్ అంబా మాట్లాడుతూ, కంపెనీ ఆర్డర్ బుక్‌లో వరుసగా వృద్ధిని నమోదు చేస్తోందని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News