Thursday, December 26, 2024

టాటా కమ్యూనికేషన్‌తో జెఎల్‌ఆర్ భాగస్వామ్యం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ప్రపంచ వ్యాప్తంగా బ్రిటీష్ ఆటోమొబైల్ తయారీ కేంద్రాలను వ్యాప్తి చేసేందుకు గాను టాటా కమ్యూనికేషన్స్‌తో భాగస్వామ్యం మరింత బలోపేతం చేసుకుంటున్నామని జాగ్వార్ ల్యాండ్ రోవర్(జెఎల్‌ఆర్) ప్రకటించింది. టాటా కమ్యూనికేషన్‌తో భాగస్వామ్యం ద్వారా సంస్థను డిజిటల్ మార్పు చేసేందుకు జెఎల్‌ఆర్ ప్రయత్నిస్తోంది. దీని కోసం క్లౌడ్ ఫస్ట్ సాఫ్ట్‌వేర్ నెట్‌వర్క్ సామర్థంతో కూడిన 128 జెఎల్‌ఆర్ గ్లోబల్ సైట్లను టాటాతో జెఎల్‌ఆర్ కనెక్ట్ కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News