Tuesday, December 24, 2024

మహారాష్ట్రలో మహాయుతి.. ఝార్ఖండ్‌లో జేఎంఎం హవా

- Advertisement -
- Advertisement -

మహారాష్ట్ర, ఝార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో రెండు రాష్ట్రాల్లోని అధికార పార్టీలు భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. మహారాష్ట్రలో మహాయుతి, ఝార్ఖండ్‌లో జేఎంఎం కూటమి మళ్లీ ఆధికారం చేపట్టే అవకాశం ఉంది. ఈ రెండు పార్టీలు ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ దాటేసి ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. మహారాష్ట్రలో 216 స్థానాల్లో మహాయుతి, 52 చోట్ల మహా వికాస్‌ అఘాడీ, 15 మంది స్వతంత్ర అభ్యర్థులు లీడ్‌లో కొనసాగుతున్నారు.ఇక, ఝార్ఖండ్‌లో 50 స్థానాల్లో జేఎంఎం కూటమి, 29 చోట్ల బీజేపీ కూటమి, ఒక అసెంబ్లీ స్థానంలో ఇతరులు లీడ్‌లో ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News