- Advertisement -
రాంచీ: జార్ఖండ్ 14వ ముఖ్యమంత్రిగా జెఎంఎం చీఫ్ హేమంత్ సోరెన్ నేడు ప్రమాణస్వీకారం చేశారు. రాంచీలోని మోరబడి గ్రౌండ్ లో జరిగిన కార్యక్రమంలో ఆ రాష్ట్ర గవర్నర్ సంతోశ్ కుమార్ గంగ్వార్ ఆయనతో ప్రమాణస్వీకారం చేయిందచారు. జార్ఖండ్ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ బాధ్యతలు స్వీకరించడం ఇది నాలుగోసారి. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, తెలంగాణ డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ‘ఇండియా’ కూటమి నేతలు, తదితరులు హాజరయ్యారు.
- Advertisement -