- Advertisement -
సిద్దిపేట అర్బన్: హైదరాబాద్‌లోని ప్రముఖ ఫార్మా కంపెనీ ఎంఎస్‌ఎన్ ఆధ్వర్యంలో ఈనెల 29న సోమవారం ప్రభుత్వ జూనియర్ కళాశాల (బాలుర)లో ఉదయం 9 గంటలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థ్ధులు ఇంటర్మీడియల్ ఎంపిఈ, బైపిసి 2022-23 సంవత్సరాలలో పాసైన అభ్యర్థ్ధులు మాత్రమే హాజరు కావాలన్నారు. వయస్సు 20 సంవత్సరాలు , వేతనం 11వేలు, సబ్సీడి స్ క్యాంటిన్, హాస్టల్ వసతి ఉంటుందన్నా రు. కంపెనీ నుంచి ప్రీ ట్రాన్స్‌ఫోర్ట్ సదుపాయం ఉంటుందన్నారు. సెలక్ట్ అయిన అభ్యర్థ్దులకు కంపెనీ వారి నిధులచే ప్రముఖ యూనివర్సిటీ నుంచి మూడు సంవత్సరాల డిగ్రీ చదివించబడుతుందన్నారు. వివరాలకు 9182063878 నంబర్‌ను సంప్రదించాలన్నారు.
- Advertisement -