Sunday, December 22, 2024

30 న ఫార్మాసిస్టు పోస్టులకు జాబ్-మేళా

- Advertisement -
- Advertisement -

ఉస్మానియా యూనివర్సిటీ లోని ఎంప్లాయిమెంట్ బ్యూరో ఆధ్వర్యంలో ఫార్మసీ లో డిప్లొమా, డిగ్రీ, మాస్టర్స్ చేసిన వారికి ఈనెల 30 వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో డిప్యూటీ చీఫ్ టీ. రాము తెలిపారు. అపోలో ఫార్మసీ కంపెనీ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ జాబ్-మేళాను ఫార్మసిస్ట్, ఫార్మసీ అసిస్టెంట్ ఉద్యోగాలకి నిర్వహిస్తున్నట్టు తెలిపారు. 30 వ తేదీన ఉదయం 11 గంటలకు అభ్యర్థులు నేరుగా బాయోడాటా, విద్యార్హతల సర్టిఫికెట్లతో ఉస్మానియా యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్ బ్యూరో వద్దకు హాజరు కావాలని అయన ఒక ప్రకటనలో కోరారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News