Saturday, December 28, 2024

బీటెక్ అర్హతతో ఉద్యోగాలు..ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి..

- Advertisement -
- Advertisement -

ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు భారీ శుభవార్త. రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ లిమిటెడ్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అసిస్టెంట్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ లకు గాను రిక్రూట్‌మెంట్‌ చెప్పటనున్నది. ఈ నోటిఫికేషన్ కు ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రిక్రూట్‌మెంట్ కు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఖాళీల సంఖ్య :15
ఖాళీల వివరాలు : అసిస్టెంట్ మేనేజర్ (సివిల్) 9 పోస్టులు, అసిస్టెంట్ మేనేజర్ (ఎస్అండ్‌టీ) 4 పోస్టులు, అసిస్టెంట్ మేనేజర్ (ఎలక్ట్రికల్) 2 పోస్టులు
దరఖాస్తు చివరి తేదీ: 9 జనవరి 2025
వయసు: 40 సంవత్సరాలు మించకూడదు
విద్య అర్హత: BE/B.Tech/Diploma
దరఖాస్తు ఫీజు: జనరల్ కేటగిరీకి రూ. 600గా, ఇక SC, ST, EWS, PWD కేటగిరీ అభ్యర్థులకు రూ. 300గా నిర్ణయించారు
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష (13 జనవరి 2025),ఇంటర్వ్యూ(19 జనవరి 2025)
వెబ్ సైట్: rites.com

మరిన్ని వివరాలకు rites.com అధికారిక వెబ్‌సైట్‌ విజిట్ చేయండి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News