Monday, December 23, 2024

పరీక్ష లేకుండా ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా లో ఉద్యోగాలు

- Advertisement -
- Advertisement -

నిరుద్యోగులకు శుభవార్త. ఉద్యోగం చేయాలనుకునే యూవతకు సువర్ణావకాశం ఉంది. ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉద్యోగ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో గ్రాడ్యుయేట్, డిప్లొమా అప్రెంటిస్ పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఖాళీల సంఖ్య : 24
ఖాళీల వివరాలు : 14 గ్రాడ్యుయేట్ అప్రెంటీస్, 10 డిప్లొమా అప్రెంటీస్
దరఖాస్తు చివరి తేదీ: డిసెంబర్ 31
వయసు: గరిష్ట 27 ఏళ్లకు మించకూడదు
విద్య అర్హత: నాలుగేళ్ల రెగ్యులర్ డిగ్రీ, ఇంజనీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా
పే స్కేల్ : గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఉద్యోగులకు నెలకు 15000, డిప్లొమా అప్రెంటిస్ ఉద్యోగులకు నెలకు 12000
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఫిట్‌నెస్, సర్టిఫికేట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
వెబ్ సైట్: www.aai.aero

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News