Wednesday, January 22, 2025

ట్రంప్‌తో చర్చకు రెడీ: బైడెన్

- Advertisement -
- Advertisement -

అమెరికాలో ఈ ఏడాది చివరిలో జరిగే దేశాధ్యక్ష ఎన్నికల ప్రచారం కీలక దశకు చేరుకొంటోంది.తాను రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, తన ప్రత్యర్థి డోనాల్డ్ ట్రంప్‌తో చర్చకు సిద్ధం అని ప్రెసిడెంట్ జో బైడెన్ తెలిపారు. ఇందుకు త్వరలో తాను సిద్ధం అన్నారు. అధ్యక్ష పదవికి ఎన్నికలలో ట్రంప్ బైడెన్ మధ్యనే మునుపటి మాదిరిగానే కీలక పోటీ దాదాపుగా ఖరారయింది. ఈ ఎన్నికల్లో ఇరువురు నేతల మధ్య సంవాదం ప్రధానం అవుతుంది. బైడెన్ వ్యాఖ్యలపై ట్రంప్ ప్రతిస్పందించారు. ఇందుకు తాను రెడీ అన్నారు. అయితే బైడెన్ సంసిద్ధతతపై తనకు ఇప్పటికీ అనుమానంగానే ఉందన్నారు. ఇటీవలే బైడెన్‌ను సిరియస్ ఎక్స్‌ఎం రేడియో తరఫున హోస్ట్ హోవార్డ్ స్టెర్న్ ఇంటర్వూ చేసిన దశలో బైడెన్ తాను చర్చకు సిద్ధంగా ఉన్నానని, అయితే ఇది ఎప్పుడనేది చెప్పలేనన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News