Saturday, November 16, 2024

బూస్టర్ డోస్ తీసుకున్న బైడెన్

- Advertisement -
- Advertisement -

Joe Biden taking booster dose

వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ కొవిడ్ వ్యాక్సిన్ బూస్టర్ డోసు తీసుకున్నారు. అమెరికా ఆరోగ్యశాఖ మార్గదర్శకాల ప్రకారం 65 ఏళ్లు పైబడిన వృద్దులు, అనారోగ్యంతో బాధ పడుతున్నవారు, వైరస్ సోకే ప్రమాదం ఎక్కువగా ఉన్నవారు, బూస్టర్ డోసు తీసుకోవచ్చు. ఈ నేపథ్యం లోనే బైడెన్ బూస్టర్ డోసు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన వ్యాక్సిన్ తీసుకోడానికి విముఖత చూపిస్తున్న వారు దేశానికి నష్టం కలిగిస్తున్నారని విమర్శించారు. ఇప్పటికే అమెరికా ప్రజల్లో 75 శాతం మంది వ్యాక్సిన్ తీసుకున్నారని, ఇంకా పావుభాగం వ్యాక్సిన్ తీసుకోడానికి నిరాకరిస్తున్నారని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News