Thursday, January 23, 2025

మంత్రి జోగి రమేష్ కు తప్పిన ప్రమాదం…

- Advertisement -
- Advertisement -

 

అమరావతి: మంత్రి జోగి రమేష్ కు కారు ప్రమాదం తప్పింది. జోగి రమేష్ ఒంగోలుకు వెళ్తుండగా కాన్వాయ్ లోని రెండు కార్లు ఢీకొన్నాయి. దీంతో రమేష్ ఉన్న అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టింది. దీంతో జోగి రమేష్ కు ఎటువంటి గాయాలు కాలేదు. మరో కారులో రమేష్ వెళ్లిపోయాడు. ముందున్న కారు సడన్ బ్రేక్ వేయడంతోనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News