Sunday, December 1, 2024

జోగినపల్లి సంతోష్‌కుమార్‌కు విశిష్ట పురస్కారం

- Advertisement -
- Advertisement -

అత్యధికంగా మొక్కలు నాటేందుకు ప్రేరణగా నిలిచినందుకు అవార్డు ప్రదానం పిల్లలే హరితదూతలు
గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు హరితహారమే స్ఫూర్తి : జోగినపల్లి

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్‌కు శ్రీ కల్పతరు సంస్థాన్ విశిష్ట పురస్కారం అందజేస్తున్న రాజస్థాన్ గవర్నర్ హరిభావు బగాడే

మన తెలంగాణ / హైదరాబాద్ : ఆకుపచ్చని హ రితవ్యాప్తికి పిల్లలే ధూతలని గ్రీన్ ఇండియా ఛా లెంజ్ ఫౌండర్, రాజ్యసభ మాజీ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ స్పష్టం చేశారు. విత్తనం నుంచి మొక్క..మొక్క నుంచి మహావృక్షం ఎలా ఎ దుగుతుందో అలాగే పర్యావరణ బ్రాండ్ అంబాసిడర్లుగా పిల్లలు ఎదుగుతూ తమ పరిసరాలను హరితమయం చేస్తారని, అందుకు పెద్దలుగా మ నం వారికి సహకరించాలని ఆయన ఉద్బోధించా రు. రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్‌లో శనివారం జరిగిన శ్రీ కల్పతరు తరువాయి 8లో

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News