Monday, December 23, 2024

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు: సిఎం సతీమణి శోభమ్మకు ఆహ్వానం..

- Advertisement -
- Advertisement -

ఇటీవల జోగులాంబ దేవి వార్షిక బ్రహ్మోత్సవాలు ముగియడంతో సోమవారం దేవస్థానం చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, ఈవో పురందర కుమార్, ఆలయ ముఖ్య అర్చకులు ఆనంద్ శర్మ హైదరాబాద్ లోని ప్రగతిభవన్ లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సతీమణి శోభమ్మని కలిసి ప్రసాదాలు అందజేశారు.

Jogulamba Temple Chairman meets CM KCR's Wife

అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు శాంత కుమారిని కూడా కలిసి ప్రసాదం అందజేశారు. ఈ సందర్భంగా వారిద్దరినీ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News