Friday, January 3, 2025

జానీ మాస్టర్ కు మధ్యంతర బెయిల్ మంజూరు

- Advertisement -
- Advertisement -

జానీ మాస్టర్ కు మధ్యంతర బెయిల్ మంజూరు లభించింది. లైంగిక ఆరోపణల కేసులో అరెస్టు అయి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న జానీ మాస్టర్ తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ కోర్టులో పిటిషన్ వేశారు. గురువారం ఈ బెయిల్ పిటిషన్ పై విచారించిన రంగారెడ్డి జిల్లా కోర్టు.. ఆయనకు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ఈ నెల 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఐదు రోజులపాటు బెయిల్ మంజూరు చేసింది. నేషనల్ అవార్డు తీసుకోవడం కోసం జానీ మాస్టర్ కు బెయిల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News