Wednesday, January 22, 2025

జాన్సన్ లిఫ్ట్ ఐఒటి ఫీచర్ ‘వాచ్‘

- Advertisement -
- Advertisement -

Johnson Lifts Launches IoT Based WATCH

న్యూఢిల్లీ: దేశీయ అతిపెద్ద లిఫ్ట్‌లు, ఎస్కలేటర్‌ల తయారీ సంస్థ జాన్సన్ లిఫ్ట్ తాజాగా ఐఒటి-ఆధారిత వైర్‌లెస్ సాఫ్ట్‌వేర్ పరికరం ‘వాచ్’ను ప్రవేశపెట్టింది. ఇది సూచనలను ఇవ్వడం, మానిటర్ చేయడం, హెచ్చరించడం చేస్తుంది. వాచ్ లిఫ్ట్‌లోని ఐఒటి పరికరం ద్వారా లిఫ్ట్‌లను డేటా సెంటర్‌కు కనెక్ట్ చేసే వైర్‌లెస్ సాఫ్ట్‌వేర్, ఈ కొత్త టెక్నాలజీ లిఫ్ట్‌ల పర్యవేక్షణను అందిస్తుంది. లిఫ్ట్‌లోని అన్ని భాగాలలో ఇన్‌స్టాల్ చేసిన సెన్సార్‌ల ద్వారా డేటా సేకరిస్తుంది. జాన్సన్ లిఫ్ట్‌ల కంట్రీ హెడ్-(మార్కెటింగ్) ఆల్బర్ట్ మాట్లాడుతూ, జాన్సన్ లిఫ్ట్‌లలో ఐఒటిని ఉపయోగించి వాచ్ ఫీచర్‌ను పరిచయం చేయడం సంతోషంగా ఉందని అన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News