Monday, December 23, 2024

గ్రీన్ ఛాలెంజ్‌తో చేతులు కలపండి

- Advertisement -
- Advertisement -

పచ్చని, ఆరోగ్యకరమైన రేపటిని పెంపొందించుకోండి:ఎంపి సంతోష్

మన తెలంగాణ/హైదరాబాద్: ప్రపంచ మట్టి పరిరక్షణ దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకుని గ్రహం ఆరోగ్యానికి ముప్పుకు వ్యతిరేకంగా -మట్టి పరిరక్షణ దిశగా అవగాహన పెంచుకుందామని రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ అన్నారు. చర్య తీసుకుందాం, మన మట్టిని సంరక్షించడం ద్వారా, సుస్థిర భవిష్యత్తుకై గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌తో చేతులు కలపండి, పచ్చని, ఆరోగ్యకరమైన రేపటిని పెంపొందించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News