Wednesday, January 22, 2025

కాంగ్రెస్‌లోకి చేరికలు

- Advertisement -
- Advertisement -

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ భారత రాష్ట్ర సమితి పార్టీకి షాక్ తగిలింది. గాంధీభవన్ లో బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి చేరికలు జోరందుకున్నాయి. నల్గొండ జిల్లా మిర్యాలగూడ బిఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. మిర్యాలగూడ మున్సిపల్ ఛైర్మన్ భార్గవ్, మరో 12 మంది కౌన్సిలర్లు, ఇద్దరు మాజీ ఛైర్మన్లు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News