Thursday, January 23, 2025

బీఎస్పీ నుండి బిఆర్ఎస్ పార్టీలో చేరికలు

- Advertisement -
- Advertisement -

తెలంగాణ భవన్ లో కేశవరావు ఆధ్వర్యంలో భారత రాష్ట్ర సమితి పార్టీలో శనివారం భారీగా చేరికలు జరిగాయి. వివిధ జిల్లాల నుంచి వచ్చిన బీఎస్పీ నేతలను కేశవరావు పార్టీలోకి ఆహ్వానించారు. చేరికల కార్యక్రమంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బాల్కసుమన్ పాల్గొన్నారు. ఈ సంధర్భంగా కాంగ్రెస్ ఇన్ ఛార్జి దీపాదాస్ మున్షీతో భేటీపై కేశవరావు స్పందించారు. దీపాదాస్ మున్షీని కలిస్తే తప్పు ఏంటి అని బిఆర్ఎస్ నేత కేశవరావు ప్రశ్నించారు. అవసరమైతే సోనియా గాంధీని కూడా కలుస్తానని కేశవరావు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News