Monday, December 23, 2024

ఎంపి ధర్మపురి అర్వింద్ సమక్షంలో బిజెపిలో చేరికలు

- Advertisement -
- Advertisement -

బోధన్ : ఎఆర్‌పి గ్రామానికి చెందిన యువకులు బిఆర్‌ఎస్ పార్టీకి రాజీనామా చేసి ప్రధానమంత్రి మోడీ చేస్తున్న అభివృద్ధి చూసి ఆకర్షితులైన వినోద్ కుమార్ కాంటెస్ట్ ఎంపిటిసి, జీతిన్ నేత యూత్ అధ్యక్షులు, సుశీల్, హన్మంతు, శ్రీను, సాయి, మల్లిఖార్జున్, సోను, రాకేష్, గణేష్, అర్జున్, శివ శంకర్, శ్రీనివాస్, నవదీప్, శంకర్, రాజశేఖర్, 40 మంది యువకులు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడపాటి ప్రకాష్‌రెడ్డి (ఎంఆర్‌పి), వడ్డీ మోహన్ రెడ్డి సమక్షంలో నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అర్వింద్ కండువా కప్పి బిజెపిలోకి ఆహ్వానించడం జరిగింది. కార్యక్రమంలో మండల అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News