Monday, January 20, 2025

స్పీకర్‌ను కలిసిన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నేతలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : శాసనసభ సమావేశాల ముగింపు సందర్భంగా శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డితో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నేతలు భేటీ అయ్యారు. వీరిలో జిల్లా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఆర్‌టిసి చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్‌లు  స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డిని కలిసి కలసి సభను విజయవంతంగా, ఆదర్శవంతంగా నడిపినందుకు ఉమ్మడి జిల్లాల తరఫున అభినందనలు తెలియజేశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన క్యాబినెట్ ర్యాంకు నేతలు ఓకే ఫ్రేమ్‌లో ఉన్నామంటూ స్పీకర్ పోచారం ఈ సందర్భంగా నవ్వులు పూయించడం విశేషం.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News