Friday, December 20, 2024

సీనియర్ జర్నలిస్టు శ్రీహరి కన్నుమూత

- Advertisement -
- Advertisement -

Journalist Sri hari passed away

హైదరాబాద్: సీనియర్ జర్నలిస్టు గుడిపూడి శ్రీహరి (86) తుదిశ్వాస విడిచారు.  అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. 55 ఏళ్ల పాటు పలు దిన పత్రికలలో సినీ విశ్లేషకుడిగా, జర్నలిస్టుగా పని చేశారు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అనే పుస్తకాన్ని కూడా ఆయన రచించారు. శ్రీహరి మృతి పట్లు పలువురు ప్రముఖులు, పాత్రికేయులు సంతాపం తెలిపారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News