Thursday, December 19, 2024

మధ్యప్రదేశ్‌లో వివస్త్రులు అయిన  పాత్రికేయులు!

- Advertisement -
- Advertisement -

MP journalists

భోపాల్:  వీరంతా మధ్యప్రదేశ్‌లోని సీధీ జిల్లా పాత్రికేయులు. వీరు స్థానిక శాసనసభ్యుడికి వ్యతిరేకంగా యూట్యూబ్‌లో వార్తలు పెట్టిన నేరానికి వారిని పోలీస్ స్టేషన్‌కు పిలిపించి వలువలు ఊడదీశారు. ఆ తర్వాత సమీపంలో వారితో పరేడ్ చేయించారు. ఇంతేకాక వారిపై ఇంకా ఎలాంటి దాష్టికం జరిగి ఉంటుందో వారి మొహాలే తెలుపుతున్నాయి. నిజాలు రాసే పాత్రికేయులంటే అధికారంలో ఉన్న వారికి అంత ఉలుకెందుకో….వీరికి జరిగిన వ్యవహారం తాలూకూ ఫోటోను ‘నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా’ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News