Monday, December 23, 2024

ఎన్నికల కార్యాచరణపై 11 రాష్ట్రాల అధ్యక్షులతో జెపి నడ్డా సమావేశం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిజెపి పార్టీ జాతీయ ఆధ్యక్షుడు జెపి నడ్డా అధ్యక్షతన ఆదివారం నగరంలో 11 రాష్ట్రాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల సమావేశమయ్యారు. బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఈ సమావేశం కొనసాగుతోంది. రాబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పార్టీ బలోపేతం, ఎన్నికల కార్యాచరణలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.

ఈ సమావేశానికి రాష్ట్ర బిజెపి నూతన అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి, ఎపి రాష్ట్ర బిజెపి అధ్యక్షురాలు దగ్గుబాటి పురందీశ్వరి, బిఎల్ సంతోష్, డికె అరుణ తదితర నాయకులు హాజరయ్యారు.

Also Read: బిజెపి జాతీయ కార్యవర్గంలో 10 మంది కొత్త సభ్యులు.. అందులో బండి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News