Wednesday, January 22, 2025

విక్రమ్‌గౌడ్‌కు లేఖ రాసిన జెపి నడ్డా…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిజెపి నేత విక్రమ్‌గౌడ్‌కు బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా లేఖ రాశారు. మాజీ మంత్రి ముఖేశ్ గౌడ్ సంస్మరణ సభకు రాలేనని జెపి నడ్డా లేఖ రాయడం జరిగింది. అత్యవసర కార్యక్రమాల వల్ల సంస్మరణ సభకు రాలేకపోతున్నానని నడ్డా వివరించారు. బడుగు, బలహీన వర్గాల కోసం ముకేశ్ గౌడ్ శ్రమించారని, ముకేశ్ గౌడ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Also Read: బురఖా ధరించకపోతే బస్సు ఎక్కకూడదట !

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News