Wednesday, January 22, 2025

నడ్డా ర్యాలీకి అనుమతి లేదు: డిసిపి

- Advertisement -
- Advertisement -

JP nadda rally not permission

 

హైదరాబాద్: బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా ర్యాలీకి అనుమతి లేదని డిసిపి తెలిపారు. బిజెపి శ్రేణులు బేగం పేట ఎయిర్‌పోర్టు నుంచి ర్యాలీ ఏర్పాటు చేయనున్నారు. కోవిడ్ నిబంధనలు మేరకే ర్యాలీకి అనుమతి ఇవ్వడం లేదన్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News