Sunday, December 22, 2024

ఆ రాజ్యసభ స్థానానికి నడ్డా రాజీనామా

- Advertisement -
- Advertisement -

బిజెపి అధ్యక్షులు జెపి నడ్డా రాజ్యసభ హిమచల్ ప్రదేశ్ స్థానం సభ్యత్వానికి సోమవారం రాజీనామా చేశారు. లోక్‌సభ ఎన్నికల ముందు ఈ పరిణామం జరిగింది. నడ్డా రాజీనామాను వెంటనే రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌కర్ ఆమోదించారు. నడ్డా ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ నుంచి ఎగువసభకు ఎన్నికయ్యారు. ఈ స్థానాన్ని ఆయన వదులుకున్నారు. అయితే గత నెలలో గుజరాత్ నుంచి ఆయన ఏకగ్రీవంగా రాజ్యసభకు ఎన్నిక అయ్యారు. హిమాచల్ నుంచి క్రాస్ ఓటింగ్ కోణంలోనడ్డా గెలిచాడనే ఆరోపణలు వెలువడ్డాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News