Friday, December 20, 2024

దుర్గమ్మను దర్శించుకున్న జెపి నడ్డా

- Advertisement -
- Advertisement -

JP Nadda Visits Vijayawada Kanaka Durga Temple

విజయవాడ: విజయవాడ ఇంద్ర కీలాద్రి పై ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానమునకు కనకదుర్గ అమ్మవారి దర్శనార్థం బిజెపి జాతీయ అధ్యక్షులు జగత్ ప్రకాష్ నడ్డా ఆలయానికి విచ్చేశారు. వీరితో పాటు విచ్చేసిన రాజ్యసభ సభ్యులు జి.వి.ఎల్ నరసింహా రావు, బిజెపి జాతీయ జాయింట్ సెక్రటరీ శివ ప్రకాష్ కి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన ఆలయ కార్యనిర్వహణాధికారి దర్భముళ్ల భ్రమరాంబ అమ్మవారి దర్శనం కల్పించారు. దర్శనానంతరం వీరికి వేదపండితులు వేదాశీర్వచనం చేయగా, ఆలయ కార్యనిర్వహణాధికారి  శ్రీ అమ్మవారి ప్రసాదములు, శేషవస్త్రములు, చిత్రపటం అందజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News