Monday, December 23, 2024

వైరల్ వీడియో: ఆస్కార్ కోసం అమెరికాకు పయనమైన ఎన్టీఆర్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఆస్కార్ కోసం టాలీవుడ్ ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ సోమవారం అమెరికాకు బయల్దేరాడు. మార్చి 12న ఆస్కార్ అవార్డుల వేడుక నిర్వహించనున్నారు. ఈ వేడుక కోసం ఇప్పటికే ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ యుఎస్ కు వెళ్లింది. తాజాగా ఎన్టీఆర్ కూడా అమెరికాకు పయనమయ్యాడు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఎన్టీఆర్ కారు నుంచి కిందకు దిగి లోపలకు వెళ్తున్న వీడియో సామాజిక మాద్యమాల్లో చక్కర్లు కోడుతోంది. ఇప్పటికే పలు అవార్డులను అందుకున్న ‘నాటునాటు’ సాంగ్… ఆస్కార్ అవార్డు కోసం మరో 4 ప్రముఖ ట్రాక్ లతో పోటీ పడుతున్న ముచ్చట తెలిసిందే.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News