Monday, January 20, 2025

ఎన్టీఆర్‌ 101వ జయంతి.. నివాళులర్పించిన తారక్, కళ్యాణ్ రామ్

- Advertisement -
- Advertisement -

టిడిపి వ్యవస్థాపకుడు, ఆంధ్రప్రదేశ్ దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 101వ జయంతి సందర్భంగా ఆయన కుటుంబసభ్యులు నివాళులర్పించారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ఘాట్‌లో దగ్గర మంగళవారం తెల్లవారుజమున ఆయన మనవళ్లు జూనియర్‌ ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌ నివాళి అర్పించారు.  ఘాట్ వద్ద పుష్ప గుచ్ఛం ఉంచి అంజలి ఘటించారు. ఆ తర్వాత హీరో బాలకృష్ణతోపాటు మరికొంతమంది కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ కు నివాళులర్పించారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News