Thursday, December 26, 2024

జెఎస్‌డబ్లు స్టీల్ లాభం రూ.2,773 కోట్లు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: సెప్టెంబర్ ముగింపు నాటి రెండో త్రైమాసిక ఫలితాల్లో జెఎస్‌డబ్లు స్టీల్ అద్భుతంగా రాణించింది. క్యూ2లో కంపెనీ నికర లాభం రూ.2,773 కోట్లు నమోదు చేసింది. అత్యధిక ఆదాయం వల్ల ఈ త్రైమాసికంలో లాభాలు పెరిగాయి. అయితే గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీకి రూ.915 కోట్ల నష్టం వచ్చింది. ఇక ఆదాయం రూ.41,966 కోట్ల నుంచి రూ.44,821 కోట్లకు పెరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News