Monday, December 23, 2024

అమ్నేషియా పబ్ ఘటనలో కొనసాగుతున్న దర్యాప్తు

- Advertisement -
- Advertisement -

Jubilee Hills Amnesia Pub Incident Case

హైదరాబాద్: నగరంలోని అమ్నేషియా పబ్ ఘటనలో దర్యాప్తు కొనసాగుతోంది. పరారీలో ఉన్న మరో ముగ్గురు నిందితుల కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. ఇప్పటికే మైనర్ సహా ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 14లో నివసించే బాలిక(17) గత నెల 28వ తేదీన తన స్నేహితుడు హాదీ, సూరజ్‌లతో కలిసి పార్టీ చేసుకునేందుకు బెంజ్ కారులో టిఎస్09ఎఫ్‌ఎల్ 6460లో అమ్నేషియా పబ్‌కు వెళ్లింది. బాలికను ఇంటికి తీసుకెళ్తామని నమ్మించిన యువకులు నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. సిసిటివి ఫుటేజ్ తో ఐదుగురు నిందితులను పోలీసులు గుర్తించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News