Wednesday, January 22, 2025

దళిత యువకుడిపై జూబ్లీహిల్స్ ఎంఎల్‌ఎ పిఎ దాడి…. వీడియో వైరల్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఓ వ్యక్తిపై దాడి చేయడంతో జూబ్లీహిల్స్ ఎంఎల్‌ఎ మాగంటి గోపీనాథ్ పిఎ భాస్కర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. భాస్కర్, తన అనుచరులతో కలిసి దళిత యువకుడు చందుపై దాడి చేశారు. తన అనుచరులతో కలిసి కర్రలతో భాస్కర్‌పై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భాస్కర్‌తో పాటు మరొకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన వ్యక్తి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Also Read: బాబు దాఖలు చేసి పిటి వారెంట్లపై ఎసిబి కోర్టులో విచారణ

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News