Monday, December 23, 2024

అస్సాం సిఎంపై కేసు నమోదు చేసిన జూబ్లీ హిల్స్ పోలీసులు..

- Advertisement -
- Advertisement -

Jubilee Hills Police case filed against Assam's CM

హైదరాబాద్: అస్సాం రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వశర్మపై జూబ్లీ హిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై అస్సాం సిఎం అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు బిశ్వశర్మపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నిన్న జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో అస్సాం సిఎంపై కేసు నమోదు చేసినట్లు జూబ్లీ హిల్స్ పోలీసులు తెలిపారు. ఆయనపై మూడు సెక్షన్ ల కింద కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

Jubilee Hills Police case filed against Assam’s CM

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News