Monday, December 23, 2024

స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ పై నేడే తీర్పు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బెయిల్ పిటిషన్‌పై నేడు ఉత్తర్వులు ఇవ్వనున్నారు. మధ్యాహ్నం 2.15 గంటలకు హైకోర్టు ఉత్తర్వులు ఇవ్వనుంది. చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై ఇటీవల వాదనలు పూర్తి కావడంతో పాటు తీర్పు రిజర్వ్‌లో ఉంచారు. చంద్రబాబు తరఫున సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించనున్నారు. సిఐడి తరఫున ఎఎజి పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News