Wednesday, January 22, 2025

నేడు క్రిశాంక్ పిటిషన్ పై తీర్పు

- Advertisement -
- Advertisement -

బిఆర్ఎస్ నేత క్రిశాంక్ కస్టడీ పిటిషన్ పై శనివారం కోర్టు తీర్పు ఇవ్వనుంది. క్రిశాంక్ ను కస్టడీకి ఇవ్వాలని నాంపల్లి కోర్టులో పోలీసులు పిటిషన్ వేశారు. క్రిశాంక్ ను 2 రెండు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు కోరారు. క్రిశాంక్ కస్టడీ పిటిషన్ పై నాంపల్లి కోర్టులో వాదనలు ముగిశాయి. క్రిశాంక్ బెయిల్ పిటిషన్ పై నాంపల్లి కోర్టు వాదనలు విననుంది. ఓయూలో మెస్ ల మూసివేతపై దుష్ప్రచారం కేసులో క్రిశాంక్ అరెస్టు అయిన ముచ్చట తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News