Thursday, January 23, 2025

బస్సు కోసం వేచివున్న యువతిపై లైంగిక దాడి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కామారెడ్డి జిల్లాలో బస్సు కోసం వేచివున్న యువతిపై లైంగిక దాడి జరిగింది. జుక్కల్ వెళ్లేందుకు ఖండేబల్లూరు వద్ద బస్సు కోసం యువతి వేచి వుంది. బైక్‌పై డ్రాప్ చేస్తామంటూ యువతికి నిందితులు మాయమాటలు చెప్పారు. నమ్మి వెళ్లిన యువతిని నిందితులు కొట్టి లైంగిక దాడికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదుతో నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Also Read: రుతురాజ్ గైక్వాడ్‌పై వసీం అక్రమ్ ప్రశంసలు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News