Monday, December 23, 2024

జైలులో స్టెల్లా మోరిస్‌తో జూలియన్ అస్సాంజే పెళ్లి

- Advertisement -
- Advertisement -

Julian Assange wed Stella Moris
లండన్: వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజే(38) తన దీర్ఘకాలిక భాగస్వామి స్టెల్లా మోరిస్‌ను ఆగ్నేయ లండన్‌లోని బెల్మార్స్ జైలులో ఆర్భటం లేకుండా సాదాగా పెళ్లిచేసుకున్నారు. ఈ పెళ్లికి నలుగురు అతిథులను, ఇద్దరు సాక్షులను అనుమతించారు. అసాంజే,మోరిస్ పెళ్లికి తండ్రి, సోదరుడు, ఇద్దరు పిల్లలు హాజరయ్యారు.
పెళ్లి వేడుకకు ముందు తన మద్దతుదారుడు వివియెన్ వెస్ట్‌వుడ్ డిజైన్ చేసిన వివాహ దుస్తులలో అసాంజే పోజులిచ్చాడు. వెస్ట్‌వుడ్ అస్సాంజే కోసం టార్టాన్ కిల్ట్‌ను కూడా రూపొందించాడు. ఇదిలావుండగా వధువు మేలిముసుగును ఆమె మిత్రులు, కుటుంబ సభ్యుల సందేశంతో ఎంబ్రాయిడరీ చేశారు. ఈ వివరాలను అసోసియేటెడ్ ప్రెస్ తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News