Monday, December 23, 2024

కెటిఆర్‌కు శుభాకాంక్షలు తెలిపిన జూలూరు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : పుట్టిన రోజులు ప్రజల జీవన ప్రమాణాలను పెంచే మలుపులు అనే కెటిఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని తెలంగాణ సాహిత్య అకాడమి ఛైర్మన్  జూలూరు గౌరిశంకర్ ఆదివారం నాడొక ప్రకటనలో పేర్కొన్నారు. అన్నార్తులు అనాధలుండని సమాజాన్ని నిర్మించే యాగాన్ని చేపట్టిన కేటీఆర్‌కు పుట్టినరోజు మేలుతలపులు..తెలంగాణ పునర్నిర్మాణ ప్రక్రియను ఆలోచనల మగ్గం మీద నేస్తూ తన అణువణువును అనేక ప్రగతి పనిముట్లుగా మార్చిన కెటిఆర్ కు హ్యాపీ హ్యాపీ బర్త్ డే చెబుతున్నానన్నారు. ‘తెలంగాణా దేశానికే అభివృద్ధి నమూనా కావాలన్న కలను సాకారం చేస్తూ పట్టణాభివృద్ధికి రెండు కళ్లయిన కెటిఆర్…మీరు జీవించాలి మరో రెండు యాభైలు’ అని జూలూరు పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News