Sunday, December 22, 2024

జూనియర్ బ్యాడ్మింటన్ పోటీలు ప్రారంభం

- Advertisement -
- Advertisement -

 

Junior Badminton Competitions Begin

 

మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రంలోని క్రీడాకారులకు అన్నివిధాల సౌకర్యాలు కల్పిస్తున్నామని రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. గురువారం హైదరాబాద్‌లోని గోపిచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో కోటాక్ జూనియర్ ఇంటర్నేషనల్ సిరీస్ -2022నుxxxxxxxxxxxxx మంత్రి ప్రారంభించారు. కార్యక్రమంలో గోపిచంద్ అకాడమీ చైర్మన్ పుల్లెల గోపీచంద్, చాముండేశ్వరినాథ్, బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు శేఖర్ చంద్రబిస్వాస్, సివిఆర్ చైర్మన్ చలసాని వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News