Monday, December 23, 2024

రేపటినుంచి జూనియర్ డాక్టర్ల సమ్మె

- Advertisement -
- Advertisement -

తెలంగాణలో జూనియర్ డాక్టర్లు సమ్మె సైరన్ మోగించారు. రేపటినుంచి నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చారు. మూడు నెలలుగా తమకు స్టైపెండ్ ఇవ్వడం లేదని వారు ఆరోపించారు.

ఇందుకు నిరసనగా తాము రేపటినుంచి విధులకు హాజరు కామని స్పష్టం చేశారు. దీంతో ఆస్పత్రులలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. గాంధీ ఆస్పత్రిలో తగిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News