Thursday, January 23, 2025

పర్యవరణాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిది..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా చాలెంజ్ లో బాగంగా జూబ్లీహిల్స్ జిఎచెంసి పార్క్ లో ఎన్టీవి బ్యూరో చీఫ్, సీనియర్ జర్నలిస్ట్ సోమా గోపాల్ లు మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్ సోమా గోపాల్ మాట్లాడుతూ.. పర్యవరణాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని అన్నారు. నేటి యువతకు మొక్కలు పెంచ్చడం వాటి యొక్క ఉపయోగాలు అవగాహనా పెంచాల్సిన బాధ్యత మనమీద ఉంది. ప్రతి ఒక్కరు వీలైనన్ని మొక్కలు నాటాలని తద్వారా మంచి ఆక్సిజన్ పొందుతామని అన్నారు. రాబోయే తరాలకు చెట్ల ఉపయోగాలు తెలియజేయాల్సిన అవసరం ఉందని సోమా గోపాల్ అన్నారు.

Jurnalist Soma Gopal plant Saplings

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News