- Advertisement -
న్యూఢిల్లీ: డివై చంద్రచూడ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ నియమితులయ్యారు. విషయాన్ని కేంద్ర న్యాయశాఖ మంత్రి రెన్ రిజిజు సోమవారం వెల్లడించారు. నవంబర్ 9న చంద్రచూడ్ సిజెఐగా ప్రమాణం చేయనున్నారు. ప్రస్తుత చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉమేశ్ లలిత్ నవంబర్ రిటైర్ కానుండగా మరుసటి రోజు సిజెఐగా ప్రమాణం చేయనున్నారు. సిజెఐ లలిత్ కేవలం 74రోజుల పాటే చీఫ్ జస్టిస్‌గా వ్యవహరించారు. అయితే, సుమారు రెండు సంవత్సరాలపాటు న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా ఉండనున్నారు. రాజ్యాంగం ప్రకారం ద్రౌపది ముర్ము చీఫ్ జస్టిస్ ఆఫ్ 9 నవంబర్ 2022 నుంచి ఆయన నియామకం వస్తుందని కేంద్ర న్యాయమంత్రి రిజిజు ట్విటర్ వేదికగా తెలిపారు. కాగా, చంద్రచూడ్ 10నవంబర్ వరకు సిజెఐగా వ్యవహరించనున్నారు.
Justice Chandruchood appointed as CJI
- Advertisement -